నీతో చెప్పనా లిరిక్స్ ధైర్యం (2004) తెలుగు సినిమా

 నీతో చెప్పనా

ఏంటి

ఓ చిన్న మాట

హ్మ్మ్

కూసే కొయిలాఆ

లా లా ల లా

హాహాహా


నీతో చెప్పనా

ఓ చిన్న మాటా కూసే కొయిలాఆ

ఏమో ఎందుకో న గుండెలోన ఊగే ఊయలా ఆ


మదిలో స్వరాలే పలికే మరీ తీయగా


ఏ హే యదలో వరాలే చెలియా నిన్నే కోరగా


యదలో నువ్వే గా

ఎదుటా నువ్వే గ చెలియా చెప్పవేళ


ఐ లవ్ యూ ఐ లవ్ యూ

ఓహ్ కోయిల ఐ లవ్ యు ఐ లవ్ యూ

ఐ లవ్ యూ ఐ లవ్ యూ

ఓ కోయిల ఐ లవ్ యు ఐ లవ్ యూయూ


నీతో చెప్పనా

ఓ చిన్న మాటా కూసే కొయిలాఆ


నిన్నే చూడాలనీ

ఊసులన్నీ నీకే చెప్పాలనీ

నిన్నే చేరాలని ఆశలన్నీ

నీపై వున్నాయనీ


మళ్ళీ చెప్పనా ఓ సారీ

మనసే విప్పనా దరి చెరీ

యెదలో ప్రేమనీ వినవా కన్నె కుమారీ


ఎహె ఎదురే రామరీ

ఇదిగో పువ్వుల దారీ


నీతో చెప్పనా ఓ చిన్న మాట

కూసే కోయిలా


లాలాల

లాలాల లాలాల

లాలా లాలాలాల లాలాలాల


ఐ లవ్ యూ ఐ లవ్ యూ

ఓ మల్లికా ఐ లవ్ యు ఐ లవ్ యు


ఎన్నో పుణ్యాలకీ నేలపైన

నాకై పుట్టావనీ

లాలా లాలా లాలా

ఎన్నో జన్మాలకీ

తోడు నీడ నేనే ఉండాలనీ


ఇపుడే కోరినా దైవాన్నీ

బలిగా ఇవ్వనా ప్రాణాన్నీ

అరెరే ఊరికే కలలోకొస్తావు గానీ


నన్నా నన నన్నా నన నన్నా నన


ఎహె మదిలో ప్రేమనీ

చెలియా నమ్మవదేమీ


నన్నా నన నన్నా నన నన్నా నన


నీతో చెప్పనా ఓ చిన్న మాట

కూసే కోయిలా

నానానాఅఅఅఅ

ఏమో ఎందుకో నా గుండెలోన ఊగే ఊయల

హ్హాఆ


మదిలో స్వరాలే పలికే మరీ తీయగా

ఏహేహే యదలో వరాలే జతగా నిన్నే కోరగా


అరెరే ఏమైందో

ఆపై ఏమైందో చెలియా చెప్పవేళ


ఐ లవ్ యూ ఐ లవ్ యూ

ఓ ప్రియతమా ఐ లవ్ యు ఐ లవ్ యూ


ఐ లవ్ యూయూయూ ఐ లవ్ యూయూయూ

ఓ మల్లికా ఐ లవ్ యు ఐ లవ్ యూయూ

ఐ లవ్ యూయూయూ ఐ లవ్ యూయూయూ

ఓ మల్లికా ఐ లవ్ యు ఐ లవ్ యూ యూ యూ

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)