నా జానే (తెలుసుకో నువ్వు నిజానిజాన్నే) సాంగ్ లిరిక్స్ సాద్యం తెలుగు సినిమా

 



Album : Sadhyam

Starring:  Jagapathi BabuPriyamani

Music : Chinni Charan

Lyrics-Chinni Charan

Singers : Rahul Nambiar

Producer: D. Ratna Kumar, D. Karnakar, D. Suresh

Director:  Karthikeya Gopalakrishna

Year: 2010

English Script Lyrics Click Here



నా జానే (తెలుసుకో నువ్వు నిజానిజాన్నే) సాంగ్ లిరిక్స్ 


నా జానే ...... నా జానే 

నా జానే ...... నా జానే నా జానే ...... నా జానే 

నా జానే ...... నా జానే  నా జానే ...... నా జానే 

తెలుసుకో నువ్వు నిజానిజాన్నే

తలచుకో చెలి నీలో గతాన్నే

తేల్చుకో నాపై నీకున్న భావనే

నిందలు వేయకు నీ ముందు నే లేనే..

వెతికినా దొరకని దూరం వెళ్లానే 

నాపైనే కోపం ఉంటే మన్నించు నన్నే 

నా జానే ...... నా జానే 

నా జానే ...... నా జానే నా జానే ...... నా జానే 


నా పెదవికి నవ్వులు నువ్వే.

నా కనులకు చూపులు నువ్వే

ఆ నవ్వులు చూపులు మిగిలే నేనే లేనే

నీ చెలిమినా తీపిని అంతా నా ఊపిరిలోపల దాచ

నీ కోసం మల్లి మల్లి జన్మిస్తానే

బహుమతిగా నిన్నే చేరాలి  అనుకున్నానే

బహు దూరం ఒంటరిగానే  వెళ్ళిపోయానే

నిందలు వేయకు నీ ముందు నే లేనే..

వెతికినా దొరకని దూరం వెళ్లానే 

నాపైనే కోపం ఉంటే మన్నించు నన్నే 

నా జానే ...... నా జానే 

నా జానే ...... నా జానే నా జానే ...... నా జానే 

నా జానే ...... నా జానే నా జానే ...... నా జానే 


ఒంటరి హృదయాలను కలిపి 

ఒకటి అయ్యే  దారులు చెరిపి

ఆ దేవుడు సరదా పడతాడు ఏమో ఎడబాపి

లోకంలో ప్రేమలు ఇంతే  

గెలిచే కధలు అనువంతే

ఏంటో  మరి అర్ధం కాదు అంతా వింతే

కలకాలం నీతో ఉండాలి అనుకున్నానే

కలలాగే నిను మురిపించి కరిగిపోయానే 

నిందలు వేయకు నీ ముందు నే లేనే..

వెతికినా దొరకని దూరం వెళ్లానే 

నాపైనే కోపం ఉంటే మన్నించు నన్నే 

నా జానే ...... నా జానే 

నా జానే ...... నా జానే నా జానే ...... నా జానే 

నా జానే ...... నా జానే నా జానే ...... నా జానే 


Share This :



sentiment_satisfied Emoticon