ప్రతిసారి ఇలా సాంగ్ లిరిక్స్ | మేడం సర్ మేడం అంతే | 2020

 



Album : Madam Sir Madam Anthe

Starring: Siri Hanmanth, shrihan

Music : Palan S 

Lyrics-Praversh Malladi

Singers :

Producer:

Director: Hema sai 

Year: 2020

Telugu Script Lyrics Click Here




ప్రతిసారి ఇలా అలిగింది నీ మనసే..

ఓసారిలా.. రమ్మన్నదే మనసే..

చేజారి పోనీయకన్నదీ.. నీ వరసే..

నయనాలు నోరు తెరిచాయి ఇలా.. తడిసే 

నీవు నావపై కదిలెల్లావే.. 

సంద్రం అంచునే నే మిగిలానే

నేను తృనమునై వేచున్నానే.. 

నీ శ్వాస స్పర్శకై బతికి ఉన్నానే..

గుండె బరువుగుందే.. 

మోయలేని బరువులను మోస్తు కళ్లు చెమ్మగిల్లే..

దూరమౌతున్న నిన్ను చూసి చేయి విడిచిపోనే.. 

ప్రతి అడుగున గొడుగు పడుతూ నా సిరివి నేవే.. 

నువ్వు నేను ఎప్పుడూ ఒకే జట్టు..’’

Share This :



sentiment_satisfied Emoticon