మధురానుభవమా ప్రేమా లిరిక్స్ | హ్యాపీ హ్యాపీగా 2010



Album : Happy Happy Ga

Starring: Varun Sandesh, Sharanya Mohan, Vegha 

Music :  Mani Sharma

Lyrics-Sirivennela Seetharama Sastry

Singers :Hemachandra

Producer: Vadlamudi Durga Prasad

Director: Priya Sharan

Year: 2010



English Script Lyrics Click Here




మధురానుభవమా ప్రేమా లిరిక్స్ 


మధురానుభవమా ప్రేమా

మతిలేని తనమా ప్రేమా

నువు తేల్చ గలవా కాలమా

మృదువైన స్వరమా ప్రేమా

పదునైన శరమా ప్రేమా

బదులీయ గలవా దైవమా


కోనేటి కలువా ప్రేమా, కన్నీటి కొలువా ప్రేమా

బతికించు చలువా ప్రేమా, చితి పేర్చు శిలువా ప్రేమా

ఎడబాటు పేరే ప్రేమా, పొరబాటు దారే ప్రేమా

బదులీయమంటే మౌనమా!


మధురానుభవమా ప్రేమా

మతిలేని తనమా ప్రేమా

నువు తేల్చ గలవా కాలమా

మృదువైన స్వరమా ప్రేమా

పదునైన శరమా ప్రేమా

బదులీయ గలవా దైవమా


అరణ్యాల మార్గం నువ్వు

అసత్యాల గమ్యం నువ్వు

పడదోసి మురిసే ప్రణయమా

విషాదాల రాగం నువ్వు

వివాదాల వేదిక నువ్వు

కన్నీరు కురిసే మేఘమా!

యెదురీత కోరే ప్రేమా

ఎదకోతలే నీ సీమ

నిను చేరుకుంటే నేరమా


మధురానుభవమా ప్రేమా

మతిలేని తనమా ప్రేమా

నువు తేల్చ గలవా కాలమా

మృదువైన స్వరమా ప్రేమా

పదునైన శరమా ప్రేమా

బదులీయ గలవా దైవమా


నడి ఏట నావై నీవ్వు

సుడిలోన పదదోస్తావూ

కడదాక తోడై ఉండవూ

విదధీయ బలి నే నువ్వు

విజయాలు అనుకుంటావు

ముడివేయు మంత్రం ఎరగవూ

ఎదురీత కోరే ప్రేమా

ఎదకోతలే నీ సీమా

నిను చేరుకుంటే నేరమా!!




మధురానుభవమా ప్రేమా

మతిలేని తనమా ప్రేమా

నువు తేల్చ గలవా కాలమా

మృదువైన స్వరమా ప్రేమా

పదునైన శరమా ప్రేమా

బదులీయ గలవా దైవమా


కోనేటి కలువా ప్రేమా, కన్నీటి కొలువా ప్రేమా

బతికించు చలువా ప్రేమా, చితి పేర్చు శిలువా ప్రేమా

ఎడబాటు పేరే ప్రేమా, పొరబాటు దారే ప్రేమా

బదులీయమంటే మౌనమా!


మధురానుభవమా ప్రేమా

మతిలేని తనమా ప్రేమా

నువు తేల్చ గలవా కాలమా

మృదువైన స్వరమా ప్రేమా

పదునైన శరమా ప్రేమా

బదులీయ గలవా దైవమా


అరణ్యాల మార్గం నువ్వు

అసత్యాల గమ్యం నువ్వు

పడదోసి మురిసే ప్రణయమా

విషాదాల రాగం నువ్వు

వివాదాల వేదిక నువ్వు

కన్నీరు కురిసే మేఘమా!

యెదురీత కోరే ప్రేమా

ఎదకోతలే నీ సీమ

నిను చేరుకుంటే నేరమా


మధురానుభవమా ప్రేమా

మతిలేని తనమా ప్రేమా

నువు తేల్చ గలవా కాలమా

మృదువైన స్వరమా ప్రేమా

పదునైన శరమా ప్రేమా

బదులీయ గలవా దైవమా


నడి ఏట నావై నీవ్వు

సుడిలోన పదదోస్తావూ

కడదాక తోడై ఉండవూ

విదధీయ బలి నే నువ్వు

విజయాలు అనుకుంటావు

ముడివేయు మంత్రం ఎరగవూ

ఎదురీత కోరే ప్రేమా

ఎదకోతలే నీ సీమా

నిను చేరుకుంటే నేరమా!!

Share This :



sentiment_satisfied Emoticon