పరమ శివుడు నాట్యం పూర్తి చేసాక డక్క చేసిన శబ్దాలను మహర్షి పాణిని సూత్రాలుగా చేసుకుని అయన ’అష్టాధ్యాయి రచన చేసారు అని నానుడి
మహేశ్వర సూత్రాలు:
1 అ,ఇ,ఉ,ణ్,
2 ఋ,ఌ,క్
3 ఏ,ఓ,ఙ్
4 ఐ,ఔ,చ్
5 హ,య,వ,ర,ట్
6 ల,ణ్
7 ఞ,మ,ఙ,ణ,న,మ్
8 ఝ,భ,ఞ్
9 ఘ,ఢ,ధ,ష్
10 జ,బ,గ,డ,ద,శ్
11 ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,వ్
12 క,ప,య్
13 శ,ష,స,ర్
14 హ,ల్
అ,ఇ,ఉ,ఋ,ఌ,ఏ,ఓ,ఐ,ఔ,చ్ = అచ్ = అచ్చులు
హ,య,వ,ర,ల,ఞ,మ,ఙ,ణ,న,ఝ,భ,ఘ,ఢ,ధ,జ,బ,గ,డ,ద,ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,క,ప,శ,ష,స,ర్,హల్ = హల్లులు
వీటిని ప్రత్యాహారాలంటారు. పాణిని సూత్రాలను స్వల్పాక్షరాలలో చెప్పడానికి ఇది ఉపయోగించారు.
1. a i u ṇ
2. ṛ ḷ k
3. e o ṅ
4. ai au c
5. ha ya va ra ṭ
6. la ṇ
7. ña ma ṅa ṇa na m
8. jha bha ñ
9. gha ḍha dha ṣ
10. ja ba ga ḍa da ś
11. kha pha cha ṭha tha ca ṭa ta v
12. ka pa y
13. śa ṣa sa r
14. ha l
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon