నువ్వు నేను ఎవ్వరో పాట లిరిక్స్ | మీకు మాత్రమే చెప్తా (2019)

 చిత్రం : మీకు మాత్రమే చెప్తా (2019)

సంగీతం : శివ కుమార్

సాహిత్యం : షామిర్ సుల్తాన్, రాకేందుమౌళి

గానం : అనురాగ్ కులకర్ణి


నువ్వు నేను ఎవ్వరో

జత చేర్చిందెవ్వరో

నువ్వు ఎకడో నేనే ఎకడో

కలిపేసింది ఏదో

చాలు చాలు చాలు

నీ నవ్వు నాకు చాలు

నా బ్రతుకుకే అర్ధం

ఇచ్చె నవ్వె చాలు

నువ్వు లేనిదే నాకేదీ లేదులే

నీ నవ్వే లేనిదే నే లేనే లేనులే


చాలు చాలు నువ్వే చాలు

చాలు చాలు నీ నవ్వే చాలు

చాలు చాలు నువ్వే చాలు

చాలు చాలు నీ నవ్వే చాలు


చిన్ని చిన్ని లోపాలే లేకుండా

ప్రేమే ఉండదు లే

ప్రేమే ఉండదులే

మన ప్రేమలో తప్పులే

మనమే సరిదిద్దుకుందాంలే

అబద్దాల వల్లే కవితలకీ అందం

కవితలే ఇచ్చేనే ప్రేమకి అందం

ఐతే నువ్వే చెప్పు

ఆ ఆ ఆ అబద్దాలు

ప్రేమకి అందం కాదా

ఆబద్దాలే లేని ప్రేమే లేదులే

కాని మన ప్రేమే అబద్దం కానే కాదులే

నీ నవ్వులకన్నా నిజమేముందిలే

నాలా నిన్నెవరూ నవ్వించలేరులే


చాలు చాలు నువ్వే చాలు

చాలు చాలు నీ నవ్వే చాలు

చాలు చాలు నువ్వే చాలు

చాలు చాలు నీ నవ్వే చాలు


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)