అందమైన చందమామ నీవేనా పాట లిరిక్స్ | తేజ్ ఐ లవ్యూ (2018)

 చిత్రం : తేజ్ ఐ లవ్యూ (2018)

సంగీతం : గోపీ సుందర్ 

సాహిత్యం : సాహితి

గానం : హరిచరణ్, చిన్మయి  


అందమైన చందమామ నీవేనా

నిన్ను నేను అందుకుంది నిజమేనా


నువ్వు తోడుంటే ఓలాలా

ఈ లైఫ్ అంతా ఉయ్యాల

హగ్ చెయ్ వే ఓ పిల్లా

వైఫైల నన్నిల్లా


అందమైన చందమామ నీవేనా

నిన్ను నేను అందుకుంది నిజమేనా


పరుగెడు ఈ కాలానా

అడుగులు దరికాలేకా

మనమేవరో ఏమో ఎందాక

పరవశమే ప్రతి రాక

చూపే ఓ శుభలేఖ

మన మదిలో ప్రేమే కలిగాక 

మన ఇద్దరి పైనే

విరిపూలు చల్లింది పున్నాగ

నీ ముద్దుల కోసం నే వేచి ఉన్నా


అందమైన చందమామ నీవేనా

నిన్ను నేను అందుకుంది నిజమేనా


నువ్వు తోడుంటే ఓలాలా

ఈ లైఫ్ అంతా ఉయ్యాల 

హగ్ చెయ్యవే ఓ పిల్లా

వైఫైల నన్నిల్లా


హూ అరవిరిసే జాజుల్లో 

కలగలిసే మోజుల్లో

అలలెగిసే ఆశే ప్రేమంతా 

మది మురిసే వలపుల్లో

 మైమరచే మెరుపుల్లో

మెలితిరిగే వయసా రమ్మంటా

పడకింటికొచై నువ్వు పాల మురిపాలు కోరంగా

నడుమిచ్చుకుంటా వయ్యారిలాగా

 

అందమైన చందమామ నీవేనా

నిన్ను నేను అందుకుంది నిజమేనా


నువ్వు తోడుంటే ఓలాలా

ఈ లైఫ్ అంతా ఉయ్యాల 

హగ్ చెయ్యవే ఓ పిల్లా

వైఫైల నన్నిల్లా

అందమైన చందమామ నీవేనా

నిన్ను నేను అందుకుంది నిజమేనా 


Share This :



sentiment_satisfied Emoticon