ఎన్నెన్నీ ఆశ‌లు అడుగ‌డుగున ఈ కాలేజీలో పాట లిరిక్స్ | కిరాక్ పార్టీ (2018)

 చిత్రం : కిరాక్ పార్టీ (2018)

సంగీతం : అజనేష్ లోక్ నాథ్   

సాహిత్యం : వనమాలి 

గానం : హరిచరణ్, బృందం


దంద‌రె దంద‌రె దంద‌రెదంద‌రె దంద‌

దంద‌రెదం దంద‌రె ద‌రె దందందం


ఎన్నెన్నీ ఆశ‌లు అడుగ‌డుగున ఈ కాలేజీలో

క్యాంప‌స్‌లో ఫైటులు కాఫీ షాప్‌ ట్రీటులు

సాగెలే స‌ర‌దాల‌లో ఈ రోజులు

ఫ్రెండ్‌షిప్‌కై ప‌రుగులు


దంద‌రె దంద‌రె దంద‌రెదంద‌రె దంద‌

దంద‌రెదం దంద‌రె ద‌రె దందందం


వ‌న్‌బై ఫోర్‌లో క‌లిసింది

స్నేహం క్యాంటీన్ ఛాయిలా

అటెండెన్స్ త‌గ్గిపోకుండ

ఉందిగ ప్రాక్సీ ఫార్ములా

సూప‌ర్ స్టారు ఫ‌స్ట్ షోకి మాకు

మాస్‌బంక్ మంత్ర‌ముంది

ఎగ్జామ్స్‌లోన బ్యాక్‌లాగ్స్ వ‌ల్ల

ఎక్స్‌పీరియెన్సు ఎంతెంతో పెరిగిందీ


వ‌న్‌బై ఫోర్‌లో క‌లిసింది

స్నేహం క్యాంటీన్ ఛాయిలా

అటెండెన్స్ త‌గ్గిపోకుండ

ఉందిగ ప్రాక్సీ ఫార్ములా

సూప‌ర్ స్టారు ఫ‌స్ట్ షోకి మాకు

మాస్‌బంక్ మంత్ర‌ముంది

ఎగ్జామ్స్‌లోన బ్యాక్‌లాగ్స్ వ‌ల్ల

ఎక్స్‌పీరియెన్సు ఎంతెంతో పెరిగిందీ


దంద‌రె దంద‌రె దంద‌రెదంద‌రె దంద‌

దంద‌రెదం దంద‌రె ద‌రె దందందం


ఎన్నెన్ని ఆశ‌లు

నిను చూస్తుంటే మా మ‌న‌సులో

ఆ చిలిపి న‌వ్వులో ప‌డిపోయా చూపులో

ఓ మీరా.. మా అంద‌రి క‌ల నీవెగా

మా ఎద‌లో నీవెగా


బ్రాంచుల్లోన తేడాలు ఉన్నా బ్యాచు ఒక్క‌టే

మ‌చ్చా అన్న మావా అన్న ఫ్రెండ్‌షిప్ ఒక్క‌టే

సాధించాల‌నుందేదో హీటు ఎంచెయ్యాలో డౌటు

కాలేజ్ లైఫ్‌లో చ‌దువు లైటు

ఫుల్‌టైం మేము కొడ‌తాము లే సైటు


దంద‌రె దంద‌రె దంద‌రెదంద‌రె దంద‌

దంద‌రెదం దంద‌రె ద‌రె దందందం

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)