జాతరలో జీన్సు వేసుకున్న పాట లిరిక్స్ | ఊసరవెల్లి (2011)


చిత్రం : ఊసరవెల్లి (2011)

సంగీతం : దేవీశ్రీప్రసాద్

సాహిత్యం : అనంత్ శ్రీరాం

గానం : ముఖేష్, సుచిత్ర


హే జాతరలో జీన్సు వేసుకున్న బుట్టబొమ్మలా

రాతిరిలో సబ్బు రాసుకున్న చందమామలా

ఇస్తరిలో నంజుకున్న ఆవకాయ గుమ్మలా

ఎడాపెడా ఎగాదిగా ఏమున్నావే కోమలా

రావే చేద్దాం దాండియా జరా ఊగిపోదా ఇండియా హే

రావే చేద్దాం దాండియా జరా ఊగిపోదా ఇండియా ఓయ్


మాటలతో పేలుతున్న కుర్రనాటు బాంబులా

చూపులతో కాలుతున్న పెట్రోమోక్సు బల్బులా

ముట్టుకుంటే షాకులిచ్చే ట్రాన్సఫార్మర్ బాక్సులా

ఎడా పెడా ఎగా దిగా ఉన్నావు యమ దొంగలా

రారా చేద్దాం దాండియా జరా ఊగిపోదా ఇండియా

రారా చేద్దాం దాండియా జరా ఊగిపోదా ఇండియా


హే రాజమండ్రిలో నన్ను చూసి

తెలుగు సారు రాసినాడు పెద్ద పెద్ద కవితలే

హే హే రాజహంశలా నువ్వలాగ నడిచొస్తే

టెంత్ పోరెడైనా పెన్ను కదుపులే

హే వైజాగ్ బీచ్ రోడ్ లో వెళ్తుంటే

నాకు వెయ్యి లవ్వు లెటురులే

why not ఇంత ఫిగరుకి వెయ్యి కాదు

లక్షొచ్చిన తప్పులేదులే

అసలింత రేంజ్ లో నా అందం ఉన్నదా

నమ్మాలనిపిస్తుంది నివ్విట్టా ఎత్తేస్తుంటే


రారా చేద్దాం దాండియా జరా

 ఊగిపోదా ఇండియా

రావే చేద్దాం దాండియా జరా

 ఊగిపోదా ఇండియా


హే అర్దరాతిరి నీ రోడ్ లో పవరు పోతే

చీకటుండదంట నువ్వు నవ్వితే నవ్వితే నవ్వితే

హే ఆపరా మరి ఎన్ని మాయ మాటలైనా

తన్నుకొస్తాయి నిన్ను తవ్వితే తవ్వితే తవ్వితే

లిల్లీ సన్నజాజికే నీ లేత ఒళ్ళు వల్ల క్రేజు తగ్గెలే

సిల్లీ ఊసులమల్లే అనిపిస్తూనే

ఐసుచేసి ముంచుతావులే

పదివేల టన్నుల పరువాల వెన్నెల

ముందే ఉంటే పొగడకుండేది ఎలా ఎలా


రావే చేద్దాం దాండియా జరా

ఊగిపోదా ఇండియా హొయ్

రారా చేద్దాం దాండియా జరా

ఊగిపోదా ఇండియా ఇండియా

ఓయే ఓయే ఓయే అహా అహా

ఓయే ఓయే ఓయే అహా అహా

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)