శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు పాట లిరిక్స్ | లక్ష్మీ కటాక్షం (1970)

 చిత్రం : లక్ష్మీ కటాక్షం (1970)

సంగీతం : ఎస్.పి.కోదండపాణి

సాహిత్యం : చిల్లర భవన్నారాయణ

గానం : జానకి


శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు

దివ్వెనూదగ వద్దు బువ్వనెట్టద్దు

తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు

తొలిసంజె మలిసంజె నిదుర పోవద్దు

మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు..

మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు.. 


ఇల్లాలు కంటతడి పెట్టనీ ఇంట

కల్లలాడని ఇంట గోమాత వెంట

ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో..

పూలల్లో పాలల్లో.. పూలల్లొ పాలల్లొ ధాన్య రాశుల్లో..

మా తల్లి మహలక్ష్మి స్థిరముగానుండు..

మా తల్లి మహలక్ష్మి స్థిరముగానుండు.


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)