శ్రీ క్షీరవారాసి కన్యా పతారంభ రమ్య మందస్మితా పాట లిరిక్స్ | శ్రీ సత్యన్నారాయణ మహత్యం (1964)

 చిత్రం : శ్రీ సత్యన్నారాయణ మహత్యం (1964)

సంగీతం : ఘంటసాల

సాహిత్యం :

గానం : ఘంటసాల 


శ్రీ క్షీరవారాసి కన్యా పతారంభ రమ్య మందస్మితా 

శంఖ చక్రాంకితా కౌస్తుభాలంకృతా 

దివ్య మందార దామోదరా 

నీలధారాధరాకారా విజ్ఞాన సారా 

నిరాకారా.. సాకారా.. ప్రేమావతారా 


ముకుందా సదానందా గోవిందా

సంరక్షితానేక యోగీశ బృందా 

దయాపాంగా సంతోషితానంత 

దాసాంతరంగా ఆఆ ఆఅ


భవదీయ సౌందర్య కారుణ్యలీలా విలాసంబు 

బృందారకాధీశులే చాటలేరన్నా నేనెంత వాడన్ ప్రభో 

దాటగారాని మాయా ప్రవాహంబులో చిక్కి 

వ్యామోహ తాపంబులన్ సొక్కి సోషించి ఘోషించు 

నీ దాసునిన్ చూచి వాత్సల్యమేపారగా బ్రోచి 

సాలోక్యమిప్పించుమా నీదు సాయుజ్యముం గూర్చుమా 

స్వామీ శ్రీ సత్యనారాయాణ.. నమస్తే నమహ.. 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)