చిత్రం : స్వర్ణకమలం (1988)
సంగీతం : భువనేశ్వర్ మిశ్రా (ఈ పాటకు మాత్రమే)
సాహిత్యం : జయదేవ (అష్టపది)
గానం : తృప్తిదాస్
సఖి! హే కేశిమథన ముదారం
సఖి! హే కేశిమథన ముదారం
రమయ మయా సహ మదన మనోరథ
రమయ మయా సహ మదన మనోరథ
భావితయా స వి కారమ్
భావి తయా సవికారమ్
సఖి! హే కేశిమథన ముదారం
నిభృత నికుంజ గృహం గతయా నిశి
రహసి నిలీయ వసంతం
చకిత విలోకిత సకల దిశా
రతి రభస భరేణ హసంతమ్
సఖి! హే...
ప్రథమ సమాగమ లజ్జితయా పటు
చాటు శతైరనుకూలం...
మృదు మధురా స్మిత భాషితయా
శిథిలీకృత జఘన దుకూలమ్
కేశిమథన ముదారం
చరణ రణిత మణి నూపురయా పరి
పూరిత సురత వితానం
ముఖర విశృంఖలా.ఆఆ..
ముఖర విశృంఖల మేఖలయా
సకచ గ్రహ చుంబన దానమ్
కేశిమథన ముదారం
సఖి! హే... హే..హే...
కేశిమథన ముదారం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon