రామ లాలీ మేఘ శ్యామ లాలీ పాట లిరిక్స్ | లాలి పాటలు రామ లాలీ మేఘ శ్యామ లాలీతామరసనయన దశరథ తనయా లాలీఅబ్జవదన ఆటలాడి అలసినావురాబొజ్జలో పాలరుగుగాని నిదురపోవరాజోలలుబాడి జోకొట్టితే ఆలకించేవుచాలించి మరి యూరకుంటే సౌజ్ఞ చేసేవూఎంతోయెత్తు మరిగినావు ఏమిసేతురావింతగాని కొండ నుండు వీరరాఘవా Share This : Related Postగౌరీ శంకర శృంగం పాట లిరిక్స్ | మయూరి (1985)ఆరు ఋతువుల భ్రమణమున్నా పాట లిరిక్స్ | ఆలాపన (1985)ఓంకార నాదానుసంధానమౌ గానమే పాట లిరిక్స్ | శంకరాభరణం (1980)అందెల రవమిది పదములదా పాట లిరిక్స్ | స్వర్ణ కమలం (1988)ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం పాట లిరిక్స్ | శివుడు శివుడు శివుడు (1983)ఆనంద తాండవమాడే పాట లిరిక్స్ | అమెరికా అమ్మాయి (1976)శ్రీ శారదాంబా నమోస్తుతే పాట లిరిక్స్ | శ్రుతిలయలు (1987) దేవీ దుర్గాదేవీ పాట లిరిక్స్ | సంకీర్తన chevron_leftNext గనపతయ్య ఉండ్రాళ్ళూ నీకుపోతురా పాట లిరిక్స్ chevron_rightPrevious నిదురబోడూ కృష్ణుడూ బెదరినాడు పాట లిరిక్స్ | లాలి పాటలు
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon