నీవే దేవునివి నల్లనయ్యా కాని పాట లిరిక్స్ | నువ్వు వస్తావని (2000)

 చిత్రం : నువ్వు వస్తావని (2000)

సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్ 

సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ

గానం : సుజాత


నీవే దేవునివి నల్లనయ్యా కాని

నీకెపుడు వేదనలే ఎందుకయ్యా


నీదే విశ్వమని అందురయ్యా అయినా

నీవెపుడు ఒంటరివే చల్లనయ్యా


లోకం ఆపదలు తీర్చినావు కానీ

నీవే ఆపదలు మోసినావు


ఎన్నో భాదలను ఓర్చినావు అయినా

మోముపైన నవ్వు నీవు చెరగనీవు


నీవే దేవునివి నల్లనయ్యా కాని

నీకెపుడువేదనలే ఎందుకయ్యా


Share This :



sentiment_satisfied Emoticon