నీలవర్ణ నీ లీలలు తెలియా పాట లిరిక్స్ | శ్రీ కృష్ణమాయ (1958)

 చిత్రం : శ్రీ కృష్ణమాయ (1958)

సంగీతం : టి.వి.రాజు

సాహిత్యం : రావూరి

గానం : ఘంటసాల


నీలవర్ణ నీ లీలలు తెలియా

నీలవర్ణ నీ లీలలు తెలియా

నా తరమా దేవాది దేవా

నీలవర్ణ నీ లీలలు తెలియా


మురళీధారీ మోహన రూపా 

మురళీ ధారీ ఆఅ..ఆఅ.ఆఆఆ...

మురళీధారీ మోహన రూపా 

మాయవీడెరా మహతి మ్రోగెరా 

మాయవీడెరా మహతి మ్రోగెరా

మాయవీడెరా మహతి మ్రోగెరా

మంగళగీతిని వినిపించు దేవా 

మంగళగీతిని వినిపించు దేవా


నీలవర్ణ నీ లీలలు తెలియా

నా తరమా దేవాది దేవా

దేవ దేవ దేవాది దేవా 

దేవ దేవ దేవాది దేవా

దేవాది దేవా దేవాది దేవా

దేవాది దేవా దేవాది దేవా

Share This :



sentiment_satisfied Emoticon