ముంచింది ముత్యాల కడవ పాట లిరిక్స్ | అనగనగా ఒక చిత్రం (2015)

 చిత్రం : అనగనగా ఒక చిత్రం (2015)

సంగీతం : వినోద్ యజమాన్య

సాహిత్యం : సురేందర్

గానం : సింహ


ముంచింది ముత్యాల కడవ

దాని ముంగిట సిగ్గులు తడవా

రమ్మంటె రాదుర చెలియా

దాని పేరే సారంగదరియా


ముంచింది ముత్యాల కడవ

దాని ముంగిట సిగ్గులు తడవా

రమ్మంటె రాదుర చెలియా

దాని పేరే సారంగదరియా


దాని పేరే సారంగదరియా

అది రమ్మంటె రాదుర చెలియా

దాని పేరే సారంగదరియా

అది రమ్మంటె రాదుర చెలియా

 

రాదార్లో పరుగుల పడవ అరెరె

రాదార్లో పరుగుల పడవ ఆహా

కోనేరు వీడిన కలువ అరెరె

కోనేరు వీడిన కలువా

నడుముల నాగుల గొడవ అరెరె

నడుముల నాగుల గొడవ ఆహా

సిగ్గుల తలుపులు తెరువ అరెరె

సిగ్గుల తలుపులు తెరువ ఆహా

వయ్యారి నడకల నెమలి ఎయ్

అందాలు పొంగే కడలీ..

అది రమ్మంటె పోతా రాజ్యాలొదిలి


రమ్మంటె రాదుర చెలియా

దాని పేరే సారంగదరియా

అది రమ్మంటె రాదుర చెలియా

దాని పేరే సారంగదరియా

 

చూపుల్లో రంపపు కోతా అరెరె

చూపుల్లో రంపపు కోతా ఆహా

చేతుల్లో గాజుల మోత అరెరె

చేతుల్లో గాజుల మోతా

మాటల్లొ కోయిల కూతా అరెరె

మాటల్లొ కోయిల కూతా ఆహా

వొళ్ళంత మావిళ్ల పూత అరెరె

వొళ్ళంత మావిళ్ల పూత ఆహా

సొగసులు పొదిగిన పైట హేయ్

పరువాలు పండిన తోట

దాని తోటకు కావలి నేనే ఉంటా


రమ్మంటె రాదుర చెలియా

దాని పేరే సారంగదరియా

అరె రమ్మంటె రాదుర చెలియా

దాని పేరే సారంగదరియా

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)