మానససరోవరం పాట లిరిక్స్ | అమాయక చక్రవర్తి (1983)

 చిత్రం : అమాయక చక్రవర్తి (1983)

సంగీతం : కృష్ణ-చక్ర

సాహిత్యం : వేటూరి/శివదత్త

గానం :  బాలు, సుశీల


మానససరోవరం... ఊ.. పాడు.. పాడతావా..


మానససరోవరం... మానససరోవరం

ఈ మనసను సరసే... మానససరోవరం


మానససరోవరం... మానససరోవరం

ఈ మనసను సరసే... మానససరోవరం

మానససరోవరం...


సత్యసుందర జీవన రాగం... ఆ.. ఆ..

నిత్య నిర్మల అంతరంగం... ఆ.. ఆ..

సత్యసుందర జీవన రాగం... 

నిత్య నిర్మల అంతరంగం


ఆనందసాగర... ఆనందసాగర

ఆనందసాగర...  రాగతరంగం

ఆనందసాగర...  రాగతరంగం


ఆరాగాంకిత.. భావమృదంగం

ఆరాగాంకిత.. భావమృదంగం


మానససరోవరం... మానససరోవరం

ఈ మనసను సరసే... మానససరోవరం

మానససరోవరం...


సంతసలోలా.. హంసవిహారం ఆఆ..ఆఅ

సంగమలీలా.. కౌస్తుభహారం ఆఆ..ఆఅ 


 

సంతసలోలా.. హంసవిహారం

సంగమలీలా.. కౌస్తుభహారం


సౌందర్యలహరి... లహరి.. లహరి... లహరి.. లహరి

సౌందర్యలహరి... లహరి.. లహరి... లహరి.. లహరి

సౌందర్యలహరి... లహరి.. లహరి... లహరి.. లహరి

మధురసంచారం...


సౌందర్యలహరి... మధురసంచారం

వేదమాత... విహరణ తీరం

వేదమాత... విహరణ తీరం


మానససరోవరం... మానససరోవరం

ఈ మనసను సరసే... మానససరోవరం

మానససరోవరం..



Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)