చిత్రం : కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)
సంగీతం : శంకర్ ఎహసాన్ లాయ్
సాహిత్యం : చిన్ని చరణ్
గానం : శంకర్ మహదేవన్
కనులే కలిపింది కలలే చూపింది
ఏమయిందో ఏమో గాని అంతా మారింది
మాటే వినకుంది మంటే రేపింది
నన్నే మరిచి నాన్నే రైటని ఇంట్లో కూర్చుంది
చేతిలోన చెయ్యేసింది చెలిమి నాకు నేర్పింది
ఎంత హాయిలే ప్రేమంటే అనుకొని మది మురిసింది
ఇంతలోనే ఏమయ్యిందో నన్ను గాలికొదిలింది
అబ్బ సుబ్రమణ్యం వల్లే నా గీత మారింది
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
అందరిలో నన్నే అందంగా చెలి
పలకరించగా సరికొత్తగా మళ్ళీ జన్మించాగా
అల్లరిగా తిరిగే నే కూడా ప్రేమించగలనని
తనతో కలిసాకే గుర్తించాగా
వంద ఏళ్ళ ఆనందాలు ఒక్కనాడే చూపింది
కన్ను మూసి తెరిచే లోగా కథ మొత్తం మారింది
చందమామలా నవ్వింది నన్ను వీడలేనంది
మధ్యలో అబ్బ రాగానే తను మాట మార్చింది
అరె ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే సుబ్రమణ్యం
సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం
ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే సుబ్రమణ్యం
అరె కొంపముంచాడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఓ.. అర్దం కాలేదే అన్నింటా నాకేమి తక్కువ
పైగా ప్రాణంగా ప్రేమించాగా
తన స్నేహంలోనా సరదాగా కరిగింది కాలమే
ఇపుడేమయ్యిందో కదలను అందే
కొంటె ఆశలే రేపింది ఒంటరోడ్ని చేసింది
జంటలెవరు కనపడుతున్నా జలసీగా అనిపిస్తుంది
నేను నవ్వుతూలేనంటే తాను బాధపడుతుంది
విరహ వేధనే రేపే విలనై దాపరించాడే
ఏయ్ ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
అరె ఎవడే... సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
హా కొంపముంచాడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon