ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో పాట లిరిక్స్ | నాన్నకు ప్రేమతో(2016)

 చిత్రం: నాన్నకు ప్రేమతో(2016)

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం : దేవి శ్రీ ప్రసాద్

గానం : ఎన్.టి.ఆర్

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

అ అ అ అ అ అ అ అ అందమైన పి పి పి పి పి పి పి పి పిల్ల

నువ్వు ఎక్క ఎక్క ఎక్క ఎక్క ఎక్కడికెళ్నా న న న న న న నావల్ల

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఊ.. ము ము ము ము ము ము ము ముద్దుగున్న

మ మ మ మ మాయదారి పిల్ల

నీ పర్మనెంట్ అడ్రెస్స్ నా గుండె జిల్లా

నే గుద్ది గుద్ది చెప్తానె బల్ల

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు

నిన్ను నే ఫాలో చేస్తు వుంట నిన్న నేడు అండ్ టుమారో

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

అ అ అ అ అ అ అ అ అందమైన పి పి పి పి పి పి పి పి పిల్ల

నువ్వు ఎక్క ఎక్క ఎక్క ఎక్క ఎక్కడికెళ్నా న న న న న న నావల్ల

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

న న న న.....

నువ్వు క క క క కాఫీ షాపుకెళితే ఆ క క క క కప్పు నేనే

నీ లిప్ లిప్ లిప్పు తాకుతుంటే ఆ సిప్ సిప్ సిప్పు నేనే

నీ లబ్బు డబ్బు గుండె కొట్టుకుంటే ఆ లబ్ డబ్ బీటు నేనే

నువ్వు తిప్పు తిప్పుకుంటు నడుచుకెళ్తే నీ నీడా తోడు అన్ని నేనే

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

కళ్ళు కళ్ళు కళ్ళు మూసుకుని పాలు పాలు తాగే పిల్లి లాగా

నేను నిన్ను చూడలేదు అని అనుకోకే పిల్లా..

ఓయ్ నువ్వు దూసుకెళ్ళె బాణమని ము ము మురిసిపోతే ఎల్లా?

నిన్ను వదిలిన విల్లు మరి నేనే నేనే మళ్లా..

నా కంటి చూపు నుంచి నిను కొయ్యలేరు తెంచి

ఆ కృష్ణా జీసస్ అ అ అ అ అల్లా

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ

Share This :

Related Post

sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)