చిత్రం : నిన్నుకోరి (2017)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : శ్రీజో
గానం : సిద్ శ్రీరామ్
అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలె క్షణమా చెలి ఏదని
నన్నె మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదని
నువ్వె లేని నన్ను ఊహించలేను
న ప్రతి ఊహలోను వెతికితే మనకథె
నీలోనె ఉన్న నిను కోరి ఉన్న
నిజమై నడిచా జతగా
గుండెలోతుల్లొ ఉంది నువ్వెగా
నా సగమే నామ్, జగమే నువ్వేగా
నీ స్నేహమె నను నడిపే స్వరం
నిను చేరగ ఆగిపొనీ పయనం
అలుపే లేని గమనం
అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలె క్షణమా చెలి ఏదని
నన్నె మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదని
నువ్వె లేని నన్ను ఊహించలేను
న ప్రతి ఊహలోను వెతికితే మనకదే
నీలోనె ఉన్న నిను కోరి ఉన్న
నిజమై నడిచా జతగా....
ఓ ఓ ఓ....
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon