భగవద్గీత | 1వ అధ్యాయము- 7 వ శ్లోకం | Aarde Lyrics




అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ।। 7 ।।




అస్మాకం — మన; తు — కానీ; విశిష్టాః  — శ్రేష్ఠ మైన వారు; యే — ఎవరు; తాన్ — వారిని; నిబోధ — తెలుసుకొనుము; ద్విజ-ఉత్తమ — బ్రాహ్మణ శ్రేష్ఠుడా; నాయకాః  — నాయకులు; మమ — మన; సైన్యస్య — సైన్యానికి; సంజ్ఞా-అర్థం — ఎరుక కొరకు ; తాన్ — వారిని; బ్రవీమి — తెలుపుతున్నాను; తే  — మీకు.



Meaning : 



ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షం లో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, 
వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను.




Get This Sloka In English Script 


Share This :



sentiment_satisfied Emoticon