కన్నులకు చూపందం కవితలకు ఊహందం సాంగ్ లిరిక్స్ పద్మవ్యూహం (1993) | తెలుగు సినిమా | Aarde Lyrics



Album : Padmavyuham


Starring: Vineeth, Kasthuri, Suresh Menon, Revathi,
Music : A.R.Rahman
Lyrics-Rajashri
Singers :P.susheela
Producer: D.Ravi Mohan
Director: Suresh Menon
Year: 1993

English Script Lyrics Click Here




కన్నులకు చూపందం

కవితలకు ఊహందం

తీగకే పూలందం

వారికే నేనందం


||కన్నులకు||


వానాగిపోయినను ఆకుపై చుక్కందం

అల చెదిరిపోయిననూ దరి నున్న నురుగందం

చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం

చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం

శ్రీవారి చూపులకు ఎప్పుడు నేనందం


||కన్నులకు||


అందాల వన్నెలకే అపురూప కురులందం

అనురాగ ముద్దరలే చెరిగిన బొట్టందం

మగువ లో ప్రేమొస్తే మనుగడే ఓ అందం

మగువ లో ప్రేమొస్తే మనుగడే ఓ అందం

నా తోడు నీ వుంటే చీకటే ఓ అందం


||కన్నులకు||

Share This :



sentiment_satisfied Emoticon