కాటమ రాయుడా కదిరీ నరసింహుడా లిరిక్స్ | అత్తారింటికి దారేది

 కాటమ రాయుడా కదిరీ నరసింహుడా పాట 


చిత్రం : అత్తారింటికి దారేది

గానం : పవన్ కళ్యాణ్

సాహిత్యం :

సంగీతం :


హేయ్.. కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..అ

కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..ఆ

కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..

మేటైన ఏటగాడ నిన్నేనమ్మీతిరా..

మేటైన ఏటగాడ నిన్నేనమ్మీతిరా..

బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ.. 

బేట్రాయి సామిదేవుడా


సేపకడుపు చేరిబుట్టితీ.. 

రాకాసి దాన్ని కోపాన తీసికొట్టితీ.. హెహె హోయ్..

 

బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ.. 

బేట్రాయి సామిదేవుడా

 

ఓటిమన్ను నీల్లలోన ఎలసి ఏగమే తిరిగి.. 

ఓటిమన్ను నీల్లలోన.. హ్ హొహొయ్

బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ

బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ

 

బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ.. 

బేట్రాయి సామిదేవుడా

సేపకడుపు చేరిబుట్టితీ.. 

రాకాసి దాన్ని కోపాన తీసికొట్టితీ.. హొయ్ హొయ్..

బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ.. 

బేట్రాయి సామిదేవుడా ఆఆహోయ్యా...

Share This :



sentiment_satisfied Emoticon