ధృతరాష్ట్ర ఉవాచ ।ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।। 1 ।।
భావం
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా, ధర్మభూమి అయిన
కురుక్షేత్రం లో కూడియుండి, యుద్ధానికి సన్నద్ధమైన
నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేసారు?
Get This Sloka In English Script
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon