నీవు దాచుకున్న సాంగ్ లిరిక్స్ బ్యాక్ డోర్ (2021) తెలుగు సినిమా



Album : Back Door


Starring: Teja Tripurana, Poorna

Music : Pranav

Lyrics-Chandini 

Singers : Ramki & Janhavi

Producer: B.Srinivasa Reddy

Director: Karri Balaji

Year: 2021

English Script Lyrics Click Here



నీవు దాచుకున్న సాంగ్ లిరిక్స్


నీవు దాచుకున్న సిగ్గులన్ని కన్నా ఈ వేళల్లోనా

నేను కోరుకున్న కానుకందుకున్న ఈ రంగుల్లోనా

నిన్నిలా ఏంజిల్ లా చూస్తు ఉన్నా

నేనిలా అందంగా మారుతున్నా

హే..! నేనే నేనుగా లేనే లేనుగా నిన్నే చేరగా

నాకే నేనిక నచ్చేసానుగా ఆశ తీరెగా


వయ్యారమే తాకగా తెరల్ని తీసేయనా

చూపుల్ని తాకేందుకే ఈ వంపులన్ని ఉన్నవా

దగ్గరై వేడింకా పెంచుతున్నా

అందులో మర్యాద కోరుతున్న

హే..! నేనే నేనుగా లేనే లేనుగా నిన్నే చేరగా

నాకే నేనికా నచ్చేసానుగా ఆశ తీరెగా

ఓ..! నీవు దాచుకున్న సిగ్గులన్ని కన్నా ఈ వేళల్లోనా

నేను కోరుకున్న కానుకందుకున్న ఈ రంగుల్లోనా


పెదాల తీరే ఇదా తడారిపోయే కదా

ప్రాయాలు పరిచేయగా అమ్మాయినలసు చేయకా

ఓ..! సో హాట్ ఈ కొత్త కట్టులోన

సే ఐ ఆమ్ క్యూట్ ఇంకోలా చూడకన్నా


హే..! నేనే నేనుగా లేనే లేనుగా నిన్నే చేరగా

నాకే నేనికా నచ్చేసానుగా ఆశ తీరెగా

హే..! నీవు దాచుకున్న సిగ్గులన్ని కన్నా ఈ వేళల్లోనా

నేను కోరుకున్న కానుకందుకున్న ఈ రంగుల్లోనా

హే..! నిన్నిలా ఏంజిల్ లా చూస్తు ఉన్నా

నేనిలా అందంగా మారుతున్నా

హే..! నేనే నేనుగా లేనే లేనుగా నిన్నే చేరగా

నాకే నేనిక నచ్చేసానుగా ఆశ తీరెగా

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)