మగువా మగువా ఫిమేల్ (సాడ్ ) సాంగ్ లిరిక్స్ వకీల్ సాబ్

 

maguva sad version song maguva sad song lyrics maguva female version song aarde lyrics maguva sad version song download mp3 maguva sad version song lyrics maguva maguva sad version song aardelyrics.com

Album : Vakeel Saab


Starring: Pawan Kalyan
Music : Thaman S
Singers :
Producer: Raju - Shirish
Director: Sriram Venu
Year: 2020

English Script Lyrics Click Here
మగువా మగువా ఫిమేల్ (సాడ్ ) సాంగ్ లిరిక్స్


ఆకాశం తాకే నీ ఆక్రందనలు

మనసారా వినువారెవరూ

నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు

సవరించే మనవారెవరూ


కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా

కలలుగన్న కలలకు నీటి చెమ్మ తగిలెనా

వెలుతురైన ప్రతిదినం చూపుతోందా వేదనా

అందమైన బతుకునా అలజడి చలరేగెనా


ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం

చీకటి ముసిరిందె చిటికల్లోనా

తీరదు నీ శోకం మారదు ఈ లోకం

తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా


మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా

మగువా మగువా నీ తలరాతల చిరునవ్వులు కలవా

అలుసుగ చూస్తారు లోకువ చేస్తారు

అనాది కాలంగా అబలవే నువ్వూ

నిందలు వేస్తారు నిను వెలివేస్తారు

ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు

Share This :sentiment_satisfied Emoticon