నిను వీడని నీడను నేనే సాంగ్ లిరిక్స్ అంతస్థులు (1965) తెలుగు సినిమా

 



Starring: ANR, Krishna Kumari
Music :K. V. Mahadevan
Lyrics-Atreya
Singers :P. Susheela
Producer:V. B. Rajendra Prasad
Director: V. Madhusudan Rao
Year: 1965

English Script Lyrics Click Here



నిను వీడని నీడను నేనే సాంగ్ లిరిక్స్ అంతస్థులు



ఓఓఓఓఓఓఓ..............ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
నిను వీడని నీడను నేనే... కలగా మెదిలే కథ నేనే
నిను వీడని నీడను నేనే... కలగా మెదిలే కథ నేనే ||నిను వీడని నీడను నేనే||



నునులేత పూవునై విరిసీ...... నిను నమ్మి చేరినా వలచి
నునులేత పూవునై విరిసీ...... నిను నమ్మి చేరినా వలచి
వలపంత ధూళిలో కలిసే..
వలపంత ధూళిలో కలిసే..
బ్రతుకే బలియై ముగిసే.... ||నిను వీడని నీడను నేనే||



ఓఓ.....ఓఓఓ....ఓఓఓఓఓ.....ఓఓఓఓఓ

నిరుపేద కెందుకూ వలపూ..... కలవారి ఆటకే గెలుపు
నిరుపేద కెందుకూ వలపూ..... కలవారి ఆటకే గెలుపు
మృతినైన మాయదీ తలపు
మృతినైన మాయదీ తలపు
బ్రతుకే చితియౌ తుదకూ.... ||నిను వీడని నీడను నేనే||
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)