Album Manasantha Nuvve
Starring: Uday Kiran, Reema SenMusic:R. P. PatnaikLyrics-SirivennelaSingers:KKProducer:M. S. RajuDirector: V. N. AdityaYear: 2001
English Script Lyrics Click Here
ఎవ్వరినెప్పుడు తన వలలో
బంధిస్తుందో ఈ ప్రేమ...
ఏ మదినెప్పుడు మబ్బులలో
ఎగరేస్తుందో ఈ ప్రేమ...
అర్ధం కాని పుస్తకమే
అయినా గాని ఈ ప్రేమ...
జీవిత పరమార్ధం తానే
అనిపిస్తుంది ఈ ప్రేమ...
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ ...
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ ...
ఇంతకు ముందర ఎందరితో
ఆటాడిందో ఈ ప్రేమ ...
ప్రతి ఇద్దరితో మీ గాథే
మొదలంటుంది ఈ ప్రేమ ...
కలవని మంటలలో
కనబడుతుంది ఈ ప్రేమ ...
కలిసిన వెంటనే
ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ ...
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ ...
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ...
comment 1 comments:
more_vertKalavani jantala mantalalo....
Pls correct the lyrics
sentiment_satisfied Emoticon