వచ్చానంటివో పోతానంటివో (భలేగుంది బాలా) సాంగ్ లిరిక్స్ శ్రీకారం (2020) తెలుగు సినిమా | Aarde Lyrics

Srikaaram balegundi bala song lyricsAlbum : Sreekaram


Starring: SharwanandPriyanka Arul Mohan

Music : Mickey J Meyer

Lyrics-Penchal Das 

Singers :Penchal Das, Nutana Mohan 

Producer: Ram Achanta, Gopi Achanta

Director: Kishor.B

Year: 2020

English Script Lyrics Click Here 


వచ్చానంటివో పోతానంటివో (భలేగుంది బాలా) సాంగ్ లిరిక్స్
 వచ్చానంటివో, పోతానంటివో 

వగలు పలుకుతావే

కట్టమింద పొయ్యే 

అలకల సిలకా

భలేగుంది బాలా

దాని ఎధాన దాని ఎధాన

దాని ఎధాన ఉండే 

పూల పూల రైక భలేగుందే బాలా


వచ్చానంటివో, పోతానంటివో 

వగలు పలుకుతావే

వచ్చానంటివో, పోతానంటివో 

వగలు పలుకుతావే

కట్టమింద 

హ్హా, కట్టమింద భలే

కట్టమింద పొయ్యే 

అలకల సిలకా

భలేగుంది బాలా

దాని ఎధాన 

దాని ఎధాన

దాని ఎధాన ఉండే 

పూల పూల రైక భలేగుందే బాలా 

అరెరెరెరే నారి నారి వయ్యారి సుందరి 

నవ్వు మొఖముదాన

నారీ నారీ వయ్యారి సుందరి 

నవ్వు మొఖముదాన

నీ నవ్వు మొఖం 

నీ నవ్వు మొఖం

నీ నవ్వు మొఖంమింద 

నంగనాచి అలక భలేగుంది బాలా

నీ నవ్వు మొఖంమింద 

నంగనాచి అలక భలేగుంది బాలా


వచ్చానంటివో, పోతానంటివో 

వగలు పలుకుతావే

కట్టమింద పొయ్యే 

అలకల సిలకా భలేగుంది బాలా

దాని ఎధాన ఉండే 

పూల పూల రైక భలేగుందే బాలా


హో ఓ ఓ హో ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ

ఓఓ ఓ ఓఓ ఓ 

అరరే అరరే అరె అరె అరె అరె


తిక్కరేగి ఎక్కినావు కోమలి 

అలక నులక మంచం

తిక్కరేగి ఎక్కినావు కోమలి 

అలక నులక మంచం

అల సందా పోవ్వ నీకు 

అలక ఏలనే అగుడు సేయ తగునా

అల సందా పోవ్వ నీకు 

అలక ఏలనే అగుడు సేయ తగునా 

వచ్చానంటివో 

అరె వచ్చానంటివో ఓ ఓఓ

వచ్చానంటివో, పోతానంటివో 

వగలు పలుకుతావే

కట్టమింద పొయ్యే 

అలకల సిలకా భలేగుంది బాలా

దాని ఎధాన ఉండే 

పూల పూల రైక భలేగుందే బాలా


అరెరెరెరే 

సురుకు సూపు సొరకత్తులిసరకే 

సింత ఏల బాలా

సురుకు సూపు సొరకత్తులిసరకే 

సింత ఏల బాలా

కారమైన, ముది కారామైన

ముది కారమైన మూతి ఇరుపులు 

భలేగున్నయే బాలా

నీ అలక తీరనూ 

ఏమి భరణము ఇవ్వగలను భామ


ఎన్నెలైన ఏమంత నచ్చదూ 

ఊ ఊఊ

ఎన్నెలైన ఏమంత నచ్చదూ 

నువ్వు లేని చోటా

ఎన్నేలైన ఏమంత నచ్చదూ 

నువ్వు లేని చోటా

నువ్వు పక్కనుంటే 

నువ్వు పక్కానుంటే

నువ్వు పక్కనుంటే 

ఇంకేమి వద్దులే, చెంత చేర రావా

ఇంకనైన పట్టించుకుంటనని 

మాట ఇవ్వు మావా

తుర్రుమంటు పైకెగిరిపోద్ది 

నా అలక సిటికలోన


Sreekaram Romantic Song lyrics, Sreekaram Traditional Song Lyrics, Sreekaram dj songs lyrics, Sreekaram all songs in single lyrics, full album lyrics, Sreekaram telugu lyrics, Sreekaram Telugu Movie Songs Lyrics, Sreekaram mp3 songs lyrics, Sreekaram aarde lyrics, Sreekaram Classic Movie Lyrics, Sreekaram Mass Movie Lyrics, Bhalegundi Bala song Lyrics, Bhalegundi Bala Telugu Song Lyrics, Bhalegundi Bala Telugu Song Lyrics in  Sreekaram, Bhalegundi Bala Telugu Song Telugu Lyrics in  Sreekaram, Bhalegundi Bala Telugu Song Telugu Lyrics  Sreekaram, Bhalegundi Bala Lyrics print, Bhalegundi Bala Movie Song Lyrics Translation, Bhalegundi Bala Lyrics Meanings, Bhalegundi Bala Telugu Bhalegundi Bala  Sreekaram Audio Songs

Share This :sentiment_satisfied Emoticon