ఆడాళ్ళ‌తో డ్రామా అరే చెయ్య‌ద్దురా (యచ్చచ్చ యచ్చచ్చ) సాంగ్ లిరిక్స్ C/o సూర్య (2017) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : C/O Surya

Starring: Sundeep Kishan, Mehreen Pirzada
Music :D. Imman
Singers : Hema Chandra
Producer:Chakri Chirugupati
Director: Suseenthiran
Year: 2017

English Script Lyrics Click Here


డాళ్ళ‌తో డ్రామా అరే చెయ్య‌ద్దురా (యచ్చచ్చ యచ్చచ్చ) సాంగ్ లిరిక్స్
యామో ఈ పడిశం తుమ్ములు వెక్కిళ్ళు,
దగ్గులు,  ఆకలి నిద్ర మంచి చెడు  మరణం జననం
పదవి పట్నం ప్రాప్తం ఇవేవీ ఆడిగిరావు అవే వస్తాయి
అవి రావటం తెలియదు మనకి
అవి పోవటం తెలియదు మనకు
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా (2x)
ఆడాళ్ళ‌తో డ్రామా అరే చెయ్య‌ద్దురా మామా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
అర్ధం చేసుకుందామా ఆకాశం ఆళ్ల ప్రేమ
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
నిన్ను ఒప్పుకుంటే దేవతని దండం పెట్టేస్తావ్
నికు దక్కకుంటే దెయ్యం అంటు తిట్టిపోస్తావ్
అంద చందాలకు ఫిదా అయ్యి ఆహా అనేస్తావ్
ఆళ్ళ కలల్నేమో కాలర్ ఎత్తి తొక్కిపారేస్తావ్
రంగు రంగుల దీనిలో మనసు
ఆడమనసది అచ్చ తెలుపు
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా

ఆడాళ్ళ‌తో డ్రామా అరే చెయ్య‌ద్దురా మామా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
అర్ధం చేసుకుందామా ఆకాశం ఆళ్ల ప్రేమ
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా

నిండుగున్న పరసు చూపి ప్రేమిస్తాది మగాడి గుణం
శ్వచ్చమైన మనసు చూసే ప్రేమిస్తాది ఆడ తనం
మగవాడి ప్రేమంటే తుడిచి పారేసే కాగితమే
ఆడాళ్ల ప్రేమంటే నీకోసం వచ్చే జీవితమే
ఏ ఆడ గుండెలోన పుట్టేప్రేమ ఒకే సారి – ఒకే సారి
మగాడి ప్రేమకు రోజుకు ఒక్కో దారి – దారి
నూటికో కోటికో అన్నమాట తప్పె టక్కుటమారి – టక్కుటమారి
ఆ నువ్వు కూడా ఏదో తప్పని సరి స్టోరీ
ఆడాళ్లతో డ్రామా అరె చెయ్యొద్దురా మామా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా
నీకేమో నిమిషం చాలు ఆళ్లకేమో 9 నెలలు
శీలం గీలం గీతలు వేలు ఆడళ్లకే గీశావు గుండు
ఆడమనసే తెలియాలా ఆడరకం అది చూడదురా
ఆడతనం గొప్పేంటో నీకు జన్మాన్నిచ్చిన అమ్మను అడగరా
ఏ అడదంటే నీవు అటాడుకొనే బొమ్మేమ్ కాదు – బొమ్మేమ్ కాదు
అందుకోసమే అమ్మాయ్ భూమ్మీద లేదు – లేదు
ఈ ఆడమనసున కల్లాకపటం రవ్వంత లేదు
ఆల్లప్రేమతో నీకింక స్వర్గం అక్కర్లేదు – లేదు
ఆడాళ్లతో డ్రామా అరె చెయ్యొద్దురా మామా
ఆడాళ్లతో డ్రామా అరె చెయ్యొద్దురా మామా
యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా (4x)
Share This :sentiment_satisfied Emoticon