ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు సాంగ్ లిరిక్స్ రాజకుమారుడు (1999) తెలుగు సినిమా



Album: Raja Kumarudu



Music: Mani Sharma
Lyrics-Veturi
Singers :S.P. Bala Subramanyam, K S Chitra
Producer:C.Ashwini Dutt
Director:K.Raghavendra Rao
Year: 1999

English Script Lyrics Click Here





ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు సాంగ్ లిరిక్స్







ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...

ఆ..ఆ..ఆ..ఆ.

కన్నుల్లో ప్రాణం లా చైత్రాలలో
నీకోసం వేచానూ పూబాలనై
వెన్నెల్లో దీపంలా ఓ తారనై
నీకోసం నేనున్నా నీ వాడినై
బాధే కదా ప్రేమంటే
ప్రేమే కదా నీవంటే
అయినా తీపే తోడుంటే

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు

చీకట్లో నేనుంటే ఓ నీడలా
వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా
కలువల్లే నేనుంటే ఈనీటి లో
తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా
ఏ జన్మదో ఈ ప్రేమ
నీ ప్రేమకై ఈ జన్మ
నీవే నేనై పొతుంటే

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...
Share This :



sentiment_satisfied Emoticon