ఆరేడ్ లిరిక్స్ సింగింగ్ కాంపిటీషన్




Aarde Lyrics Singing competition


* దీనిలో పాల్గొనడానికి ఎంట్రీ ఫీ ఏమి లేదు
* మీరు పాడే సాంగ్ కనీసం మూడు నిమషాల వ్యవధి ఉండాలి
* సాంగ్ ఏదైనా అది తెలుగు పాట అయ్యిండాలి [సినిమా పాట/ లేదా భక్తీ పాట అయినా]
* సాంగ్ కి ఎటువంటి BGM ఉండకూడదు అంటే మీరు ఎటువంటి బాగ్రౌండ్ మ్యూజిక్ ఉపయోగించి పాడకూడదు మొత్తానికి అది ప్లైన్ వోకల్స్ అయ్యిండాలి వాయిస్ క్లారిటీ కోసం BGM వాడకుండా ఏ యప్స్ అయినా వాడుకోవచ్చు


* మీరు పంపే పాట M P4 వీడియో సాంగ్ అయ్యిండాలి
* ఈరోజు నుండి 3 వ తారీకు వరకు వచ్చిన సాంగ్స్ మాత్రమె కంపిటేసన్ లో ఉంచడం జరుగుతుంది తర్వాత పంపిన వారు సాంగ్స్ మా నెక్స్ట్ జరగబోయే కంపిటేసన్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది
* కంపిటేసన్ 4 వ తేది నుండి మొదలవుతుంది ఆరోజు నుండి మూడు రోజులు అంటే 6 వ తారీకు సాయంత్రం 8 గంటల వరకు జరుగుతుంది
* 8 గంటల వరకు ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వచ్చేయో వారిని విజేతగా ఎంపిక చేయడం జరుగుతుంది
* ఒక వేలా ఏ ఒక్కరికైనా వ్యూస్ సమానంగా ఉంటె ఇద్దరిని కూడా విజేత గా ప్రకటించి ఇద్దరికీ ప్రైజ్ మనీ అంద చేస్తారు
* మీరు పాడిన సాంగ్ aardelyrics@gmail.com కి పంపండి పంపిన ప్రతి వీడియో మా టీం సభ్యులు చూసినా తర్వతే మీ సాంగ్ పోస్ట్ చేయబడుతుంది ఇందులో ఎటువంటి వదోపదవదలకు చర్చ లేదు
సాంగ్స్ లో ఎటువంటి మ్యూజిక్ యప్స్ వాడినట్టుగా అనిపించినా లేదా పైన చెప్పిన నిబందనలు ఎ మాత్రం పాటించకపోయినా మీ సాంగ్ తిర్స్కరించాబడుతుంది
చివరిగా
విజేత పేరు ను మా సామజిక మాధ్యమాలలో మేము పెట్టడం జరుగుతుంది
విజేత కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మనీ అందించడం జరుగుతుంది
మా పేస్ బుక్
https://www.facebook.com/yourstrulyaardelyrics/
మా వాట్స్ అప్
9676102156
మా టెలిగ్రామ్ ఛానల్
t.me/aardelyrics
సాంగ్ పంపే వారు ఈ క్రింది విదంగా వారి సాంగ్ మాకు ఇమెయిల్ పంపండి
మీ పేరు
మీ పాట పేరు రాసి aardelyrics@gmail.com కి పంపండి
Contact ::
Mob :: 9676102156
Aardelyrics.com
Share This :



sentiment_satisfied Emoticon