అనురాగము విరిసేనా సాంగ్ లిరిక్స్ దొంగరాముడు (1955) తెలుగు సినిమా | Aarde Lyrics



Album: Donga Ramudu


Starring:ANR ,SavitriJamuna
Music:Pendyala
Lyrics-Samudrala  Sr.
Singers :P. Susheela
Producer:Madhusudhana Rao D
Director:Kadri Venkata Reddy
Year: 1955

English Script Lyrics Click Here

అనురాగము విరిసేనా సాంగ్ లిరిక్స్ 






ఆఅ ఆఅ ఆఆ..
అనురాగము విరిసేనా
ఓ రేరాజా
అనుతాపము తీరేనా

విను వీధినేలే రాజువే
నిరుపేద చెలిపై మనసౌనా

అనురాగము విరిసేనా
ఓ రే రాజా
అనుతాపము తీరేనా

నిలిచేవు మొయిలూ మాటునా
పిలిచేవూ కనులా గీటునా
నిలిచేవు మొయిలూ మాటునా
పిలిచేవూ కనులా గీటునా
పులకించు నాదు డెందము
ఏ నాటి ప్రేమాబంధమో

ఓ రే రాజా
అనురాగము విరిసేనా

మునుసాగే మోహాలేమో
వెనుకాడే సందేహాలేమో
మును సాగే మోహాలేమో
వెనుకాడే సందేహాలేమో
నీ మనసేమొ తేటగా
తెనిగించవయ్య మహరాజా

ఓ రేరాజా
అనురాగము విరిసేనా
విను వీధినేలే రాజువే
నిరుపేద చెలిపై మనసౌనా
అనురాగము విరిసేనా 
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)