నేను లేను (టైటిల్) సాంగ్ లిరిక్స్ నేను లేను (2020) తెలుగు సినిమా | Aarde Lyrics




Album : Nenu Lenu


Starring: Harshith, Sri Padma
Music : Aasrith
Lyrics-Ramu Kumar A.S.K 
Singers :Hema Chandra
Producer: A.K.Ram Kumar
Director: Ramu Kumar
Year: 2020

Telugu Script Lyrics Click Here





నేను లేను (టైటిల్) సాంగ్ లిరిక్స్






మేమిద్దరం కలుస్తామని ఏ రోజు అనుకోలేదు.. 
విధి మా ఇద్దరినీ కలిపింది. 
కలిశాక విడిపోకూడదని మాత్రం కోరుకున్నాం. 
అదే విధి మా ఇద్దరినీ విడదీసింది. 
మరణం దేహాన్ని ప్రాణాన్ని వేరు చేయగలదు కాని, 
మనసుని ప్రేమని కాదు.. 
పారు మీద నా ప్రేమ బతికే ఉంది. కాని నేను లేను…

ప్రపంచమే గతించిన స్మశానమై… జనించిన సమాధినై…
తరించిన శవాలనే వరించునా..
కలిసి బ్రతికే వీలు లేదే… విధికి లొంగి బతుకుతున్న…
మరల చూసే రోజు రాదే… ఎదురు చూపై వెదుకుతున్న…
నేను లేను లేనులే… నిన్ను వీడి పోనులే…
నేను లేను లేనులే… నిన్ను వీడి పోనులే…

నీ మాటలో పిలుపవ్వనీ… నీదారిలో అడుగవ్వనీ…
నేను నీవన్న మాటనే నేడు మసిబారి పోయెలే…
నీవుగా సాగిపో… తీపి గురుతుల్ని నీ మదిలో నింపేసుకో…
నేను లేను లేనులే… నిన్ను వీడి పోనులే…
నేను లేను లేనులే… నిన్ను వీడి పోనులే…
నేను లేను నేను లేను… నిన్ను వీడి పోనులే…
నేను లేను లేనులే, నిన్ను వీడి పోనులే
Share This :



sentiment_satisfied Emoticon