హే చూశా నేను నీ వైపు సాంగ్ లిరిక్స్ భీష్మ (2020) తెలుగు సినిమా | Aarde Lyrics


Album : Bheeshma


Starring: Nithiin, Rashmika Mandanna
Music : Mahati Swara Sagar
Lyrics-Krishna Chaitanya
Singers :Sanjana Kalamanje
Producer: Suryadevara Naga Vamsi
Director: Venky Kudumula
Year: 2020English Script Lyrics Click Here
హే చూశా నేను నీ వైపు సాంగ్ లిరిక్స్


హే చూశా నేను నీ వైపు
నువ్వు నన్నే చూడనంత సేపు…
దోబుచులాటేదో నీతో బాగుందిరా…

నా ఇష్టం దాచుకుంది చూపు
నా కోపం పెంకి కాసేపు
అంతులేని ఆశేదో ఎదలో దాగుందిరా

అలిగిన అడిగినా నీ దానిని
మురుసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే .. ఓహో.. ఓహో

గుప్పెడు గుండెలో అవుతోందని
నువ్వనీ నవ్వుతున్నా ముందరే.. 
అందుకే ఇంతగా ఈ అల్లరి .. ఓహో.. ఓహో

హా.. నా కోసం ఆరాటం ముద్దుగానే ఉంది చాలా
ఓ కొత్త మొహమాటం దీల కానీ ఈవేళ..

హా.. వెంటపడినది కంటపడనుగా
విచిత్రమా వింత వైఖరి..
సొంతవారితో ప్రయాణమా…

అలిగిన అడిగినా నీ దానిని
మురుసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే .. ఓహో.. ఓహో

గుప్పెడు గుండెలో అవుతోందని
నువ్వనీ నవ్వుతున్నా ముందరే.. 
అందుకే ఇంతగా ఈ అల్లరి .. ఓహో.. ఓహో
Share This :sentiment_satisfied Emoticon