మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా సాంగ్ లిరిక్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (2020) తెలుగు సినిమా | Aarde Lyrics
Album : Most Eligible Bachelor


Starring: Akhil Akkineni, Pooja Hegde
Music : Gopi Sunder
Lyrics-Surendra Krishna 
Singers :SidSriram 
Producer: Bunny Vas, Vasu Varma
Director: Bommarillu Bhaskar
Year: 2020

EnglishScript Lyrics Click Here


మ‌న‌సా మ‌న‌సా   మ‌న‌సారా బ్రతిమాలా సాంగ్ లిరిక్స్

మ‌న‌సా మ‌న‌సా 
మ‌న‌సారా బ్రతిమాలా 
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా 
నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..
నా మాట అలుసా నేనెవ‌రో తెలుసా
నాతోనే ఉంటావు 
న‌న్నే న‌డిపిస్తావు 
న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా 
నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

ఏముంది త‌న‌లోన గ‌మ్మత్తు అంటే
అది దాటి మ‌త్తేదో ఉందంటు అంటూ
త‌న‌క‌న్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశ‌మంటూ
నువ్వే నా మాట.. హే...
నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా..
తానే నీ మాట వింటుందా ఆశ‌
నా మాట అలుసా.. నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు 
న‌న్నే న‌డిపిస్తావు 
నన్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా 
నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

తెలివంత నా సొంత‌మనుకుంటు తిరిగా
త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా
ఆ మాట‌లే వింటు మ‌తిపోయి నిలిచా
బ‌దులెక్కలుంద‌ంటు ప్రతి చోట వెతికా
త‌న‌తో ఉండే... హే....
తనతో ఉండే ఒక్కొక్క నిమిషం 
మ‌ర‌లా మ‌ర‌లా పుడ‌తావా మ‌న‌సా
నా మాట అలుసా నేన‌వ‌రో తెలుసా
నాతోనే ఉంటావు 
న‌న్నే న‌డిపిస్తావు 
న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా 
నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

Share This :sentiment_satisfied Emoticon