నీ నగు మోముకి నమో సాంగ్ లిరిక్స్ రాగల 24 గంటల్లో (2019) తెలుగు సినిమా | Aarde LyricsAlbum : Ragala 24 Gantallo


Starring: Satya Dev, Eesha Rebba
Music : Raghu Kunche
Lyrics-Sri Mani
Singers :Haricharan, Ramya shree Kamaraju 
Producer: SKanuru Srinivas
Director: Sreenivaas Reddy
Year: 2019

English Script Lyrics Click HERE


నీ నగు మోముకి నమో సాంగ్ లిరిక్స్నారాయణతే నమో నమో… 
నారాయణతే నమో నమో..
భవ నారద సన్నుత నమో నమో… 
నారాయణతే నమో నమో..
నమో నమో… నమో నమో..
నీ నగు మోముకి నమో నమో… 
నీ సొగసు గుణాలకి నమో నమో..
నీ తేనెల మాటకి నమో నమో… 
నీ తియ్యని మనస్సుకి నమో నమో..

నీ నగు మోముకి నమో నమో…
నీ కనుబొమ్మే హరివిల్లా… 
కసురుగా నాపై విసరకాల.. (2x)
దురుసుకుమారి నీ సుకుమారం… 
మనసున చేరి చేసెను మారం..
చెణుకులు విసిరే అలివేణి అలకకు…
నమో నమో… నమో నమో..
నమో నమో… నమో నమో..

అడుగులు కలిసే తొలి నడకా… 
జత కలిసిందా బ్రతుకంతా.. (2x)
ఊపిరి తాళం ఒకటయ్యేలా… 
చెరిసగమయ్యే రసమయవేళ..

శ్వేధ సుగంధపు నీ నుదుటి కుంకుమకు…
నమో నమో… నమో నమో..
నమో నమో… నమో నమో..

Share This :sentiment_satisfied Emoticon