అందమే ఆనందం సాంగ్ లిరిక్స్ బ్రతుకు తెరువు (1953) తెలుగు సినిమా | Aarde Lyrics



Album : Bratuku Teruvu


Starring: Akkineni Nageswara Rao, Savitri
Music : C. R. Subbaraman
Lyrics-Samudrala 
Singers :Ghantasala 
Producer: Kovelamudi Bhaskar Rao
Director: P. S. Ramakrishna Rao
Year: 1953

English Script Lyrics Click Here



అందమే ఆనందం సాంగ్ లిరిక్స్



అందమే ఆనందం
అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం

అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం
అందమే ఆనందం

పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం
పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం
ఒడిలో చెలి మోహనరాగం
ఒడిలో చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం
జీవితమే మధురానురాగం

అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం
అందమే ఆనందం

పడిలేచే కడలి తరంగం
ఓ ఓ ఓ ఓ
పడిలేచే కడలి తరంగం
ఒడిలో జడిసిన సారంగం
పడిలేచే కడలి తరంగం
ఒడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో... ఓ ఓ ఓ ఓ
సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం
జీవితమే ఒక నాటకరంగం

అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం
అందమే ఆనందం

ఓ... ఓ... ఓఒ ఓఒ ఓఒ ఒఒఓ
ఓ... ఓ... ఓఒ ఓఒ ఓఒ ఒఒఓ
ఓఒ ఓఒ ఓఒ ఒఒఓ
ఓఒ ఓఒ ఓఒ ఒఒఓ



Share This :



sentiment_satisfied Emoticon