హై క్లాసు నుంచి లోక్లాసు దాకా (సింగిలే) సాంగ్ లిరిక్స్ భీష్మ (2020) తెలుగు సినిమా | Aarde Lyrics




Album : Bheeshma


Starring: Nithiin, Rashmika Mandanna
Music : Mahati Swara Sagar
Lyrics-Shreemani
Singers :Anurag Kulkarni  
Producer: Suryadevara Naga Vamsi
Director: Venky Kudumula
Year: 2020


English Script Lyrics Click Here






హై క్లాసు నుంచి లోక్లాసు దాకా (సింగిలే) సాంగ్ లిరిక్స్



హై క్లాసు నుంచి లోక్లాసు దాకా నా క్రష్ లే .. 
వందల్లో ఉన్నారులే.. 
ఒక్కళ్లు సెట్ అవ్వలే.. 
కిస్సింగ్ కోసం హగ్గింగ్ కోసం వెయిటింగ్‌లే.. 
పాపెనకే జాగింగ్‌లే.. లైఫంతా బెగ్గింగులే  
ఎన్నాళ్లీలా ఒంటరి బతుకే నాకిలా.. 
బాయ్​ ఫ్రెండ్​లా మార్చదే నన్ను ఏ పిల్లా.. 
ఏం చేసినా నా స్టేటస్ సింగిల్ మారలా.. 
నా వైపు ఇలా చూడదు ఏ సిండ్రెల్లా
ఓయ్ 
సింగిలే ఐ యామ్‌ రెడీ టూ మింగిలే.
లైఫ్‌కు లేవే రంగులే నువ్ పడవా.. పాప
ఓయ్ 
జంటలే నా కంట పడితే మెంటలే 
ఒల్లంత జెలసీ మంటలే 
చల్లార్చేయ్ పాప

ఓ ప్రెటీ ప్రెటీ గర్ల్ ఓ నాననాన…
యూ అర్ సో బ్యూటిఫుల్ ఓ నాననాన….
మా మా మా సాస్సి గర్ల్ ఓ నాననాన…
యూ మేక్ మై లైఫ్ బ్యూటిఫుల్ ఓ…
ఓ ప్రెటీ ప్రెటీ గర్ల్ ఓ నాననాన…
యూ అర్ సో బ్యూటిఫుల్ ఓ నాననాన….
మా మా మా సాస్సి గర్ల్ ఓ నాననాన…
యూ మేక్ మై లైఫ్ బ్యూటిఫుల్ ఓ…
ఎందుకో ఏమో వొంటరై ఉన్నాను ఇలా
ఏదురు పడదేమో అందాల దేవత
జాలి చూపేనా కాలమే నాపై ఇలా
ఏమీ తలరాతో నా కర్మ కాలిందిలా 
అయాయూ
ఓయ్ 
సింగిలే ఐ యామ్‌ రెడీ టూ మింగిలే.
లైఫ్‌కు లేవే రంగులే నువ్ పడవా.. పాప
ఓయ్ 
జంటలే నా కంట పడితే మెంటలే 
ఒల్లంత జెలసీ మంటలే 
చల్లార్చేయ్ పాప

Share This :



sentiment_satisfied Emoticon