Album : Dabangg 3
Starring: Salma Khan, Sonakshi Sinha, Sudeep
Music : Sajid Wajid
Lyrics-Anantha Sriram
Singers :Jithin Raj Payal Dev
Producer: Salma Khan, Arbaaz Khan, Nikhil Dwivedi
Director: Prabhudeva
Year: 2019
English Script Lyrics Click Here
సారీ కె పైటేయ్య మాకే సాంగ్ లిరిక్స్
బ్లౌజ్ ని అబ దాచమకే
సారీ కె పైటేయ్య మాకే
బ్లౌజ్ ని అబ దాచమకే
ఓ భలే అటెడతాను చెలి
ఊ కొడితే
ఊ కొడితే
ఊ కొడితే
ఓ భలే అటెడతాను చెలి
ఊ కొడితే
ఊ కొడితే
ఊ కొడితే
అమ్మాయి భలే హాయ్ అన్నాదే
ఏమిటో మనసు భలే పరాకైనేదే
మై హార్ట్ అపుడే జతవుమంది
ఊ కొడితే
ఊ కొడితే
ఊ కొడితే
మై హార్ట్ అపుడే జతవుమంది
ఊ కొడితే
ఊ కొడితే
ఊ కొడితే
హ భలే డిఫ్రెంట్ రకం ఖాకీ
సిన్నోడమ్మా
ఇతడి గుస్సయింపే
ఇంకా ఇస్తాది ప్యార్
హ భలే డిఫ్రెంట్ రకం ఖాకీ
సిన్నోడమ్మా
ఇతడి గుస్సయింపే
ఇంకా ఇస్తాది ప్యార్
ఓ దాన్ సొగసే దిల్ కి ఇలా
తగిలిందబ్బా
ఉప్పొంగే జన్మ ఇలా
ఉల్లాసంగా..
బెల్లి బటన్ బైటకేసే
చేతులతో చెంపల్ని దాచే
ఆ భలే తరిమేస్తా సిగ్గునీ
ఊ కొడితే
ఊ కొడితే
ఊ కొడితే
ఆ భలే తరిమేస్తా సిగ్గునీ
ఊ కొడితే
ఊ కొడితే
ఊ కొడితే
అరె చూసి మురిసి మురిసి నాడే
చూస్తూ చుయింగం నమిలినాడే
సరే మాటడమంటే
ఊ కొడితే
ఊ కొడితే
ఊ కొడితే
సారీ కె పైటేయ్య మాకే
బ్లౌజ్ ని అబ దాచమకే
ఓ భలే అటెడతాను చెలి
ఊ కొడితే
ఊ కొడితే
ఊ కొడితే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon