హ్యండ్స‌ప్ (సాహోరే స‌భా ప్రాంగ‌ణం) సాంగ్ లిరిక్స్ అతడే శ్రీమన్నారాయణ (2019) | తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Athade Srimannarayana

Starring: Rakshit Shetty, Shanvi Srivastava

Music : B Ajaneesh Loknath
Lyrics-Ramajogayya Sastry
Singers :Vijay Prakash, Shashank, Pancham Jeeva, Chathan Naik 

Producer: Pushkara Mallikarjunaiah

Director: Sachin

Year: 2019


Telugu Script Lyrics Click Here


హ్యండ్స‌ప్ (సాహోరే స‌భా ప్రాంగ‌ణం) సాంగ్ లిరిక్స్

సాహోరే స‌భా ప్రాంగ‌ణం..
వినుకో నా వీర ప్ర‌కర‌ణం
ఖాకీపై ప్ర‌మాణం..
నా ప్ర‌యాణం..
క‌త్తి అంచేగా ఒక్కో క్ష‌ణం
క‌ర్త‌వ్యం ధ‌ర్మ ర‌క్షణం..
పిస్తోలే హ‌స్త భూష‌ణం...

హ్యండ్స‌ప్ నా ప్ర‌తి శ‌బ్దం..
హ్యాండ్స‌ప్ నా నిశ్శ‌బ్దం..
హ్యండ్స‌ప్ ఓ అణుయుద్ధం

చట్టమే నా కిరీటం 
ధర్మమే పీఠం
లోక కళ్యాణమే కంకణం
నీలాంటి దొమ్మున్నోడు
తాను గున్నుపేరు  హాండ్స్ అప్ అన్నోడు
కొత్తగా ఊళ్ళో దిగాడు
నువ్వేనా అతగాడు
హాండ్స్ అప్ నీ  ప్రతి శబ్దం
హాండ్స్ అప్ నీ  నిశబ్దం
హాండ్స్ అప్ ఓ అణు యుద్ధం
నా పాత్రకు ఉందొ పరమార్థం

అలనాటిదే నాటకం
నా వాలకం ఒకటే ఆధునికం
నా ద్రుష్టి దుర్మార్గులకు
దుష్టులకు ప్రాణాంతకం
కైవసమై లొంగిపోదా
అందని ఎత్తుని ఆకాశం 
నన్నసలు గెలవాలన్న
ఆ తలపే దుస్ససహసం
భలి ..భలి....
నూతన ఆద్యాయము
ఇకపై నీదే నాయక
నవశకము మొదలెట్టారు ఆలోచించక
భూకంపాల దడ పుట్టించాలి
చెడు గుండెల్లో నీ సింహ నాదం
నా పాత్రకు ఉందొ పరమార్థం

వీడో అరుదైన అద్భుతం
మగసిరి గల నిండు విగ్రహం
వీడుంటే భయం బయపడి
పారిపోతుంది దూరం దూరం
కనుచూపు కంటి నక్షత్రం
శరణార్థుల బాలనేసూత్రం
బుజ బలమే తోడైన
బుద్ధిబలంతో అందుకుంటాడు నీరాజనం
జగమే మాయ బజారు జగత్ కిలాడీలు ఉంటారు
మాత పేరును కొంచెం వినిపిస్తే
బ్రతుకిక పడి ఉంటారు
హాండ్స్ అప్ నా  ప్రతి శబ్దం
హాండ్స్ అప్  నా నిశబ్దం
హాండ్స్ అప్ ఓ అణు యుద్ధం
నా పాత్రకు ఉందొ పరమార్థం

Share This :sentiment_satisfied Emoticon