కనులు ఉన్నవి కలలు కనడానికి | సూక్తులు | కోట్స్ | Telugu Quotes | Aarde Lyrics Quotes | ప్రేమ కవిత్వం

label



కనులు ఉన్నవి కలలు కనడానికి అని అనుకున్నా
నిదుర కూడా పట్టని నాకు కలలు కూడా రావు
కదలలేని కాలం నాలో విరహాన్ని పెంచుతుంది
కదులుతున్న సమయం నిన్ను దగ్గర చేస్తుంది..





Get This Quote In English Script  CLICK HERE







Share This :



sentiment_satisfied Emoticon