కలలాంటి నా జీవితంలోకి | సూక్తులు | కోట్స్ | Telugu Quotes | Aarde Lyrics Quotes | ప్రేమ కవిత్వం

label




కలలాంటి నా జీవితంలోకి
అలవై వచ్చావు
కలలు రాని జీవితం లేదు
అలలు లేని సముంద్రం లేదు
నీవు నా వెంట లేనిదే
నా జీవితానికి అర్థంలేదు చెలి..!!






Get This Quote In English Script  CLICK HERE







Share This :



sentiment_satisfied Emoticon