మదిలో మెదిలే | సూక్తులు | కోట్స్ | Telugu Quotes | Aarde Lyrics Quotes | ప్రేమ కవిత్వం

label


మదిలో మెదిలే తోలి ఉహకు రూపం నువ్వు
మౌనం పలికిన తోలి పలుకువు నువ్వు
తొలకరి మేఘం కురిసిన తోలిచినుకులను
దోసిళ్ళతో నింపినప్పుడు
అందులో కనిపించే ఇంద్ర ధనుస్సు నువ్వు
నా తోలి స్పందన నువ్వు
నా తుది శ్వాస నువ్వు




Get This Quote In English Script  CLICK HERE







Share This :



sentiment_satisfied Emoticon