సేవల నిధులను నీవిమ్మా సాంగ్ లిరిక్స్ స్వామి అయ్యప్పస్వామి జన్మ రహస్యం (1987) తెలుగు సినిమా



Album : Ayyappa Swamy Janmarahasyam


Starring: Sridhar, Geetha
Music : K V Mahadevan
Lyrics-PB Srinivas 
Singers :Sunanda
Producer: Dasari Narayana Rao
Director: Renuka Sharma
Year: 1987

English Script Lyrics Click Here


సేవల నిధులను నీవిమ్మా సాంగ్ లిరిక్స్



సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప
సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప
ఈ నీ మాయకు లేదెల్ల
ఇక ఈ నీ దయయే నాకెల్లా
ఈ నీ మాయకు లేదెల్ల
ఇక ఈ నీ దయయే నాకెల్లా
సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప

కనులకి దృష్టిని కలిగించీ
కాపాడిన దేవా నిను కనగా
కనులకి దృష్టిని కలిగించీ
కాపాడిన దేవా నిను కనగా
మాఎద నిండెను నీ అందం
మాఎద నిండెను నీ అందం
ఏ ఊహలకైనా ఆనందం

సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప
ఈ నీ మాయకు లేదెల్ల
ఇక ఈ నీ దయయే నాకెల్లా
సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప

మూగనోరైనా పాడేనే
అంధుడును స్వర్గమే చూసేనే
మూగనోరైనా పాడేనే
అంధుడును స్వర్గమే చూసేనే
ఎల్లలు గాలును నీ లీలే
ఎల్లలు గాలును నీ లీలే 
నన్నేలేవే నీ నయనాలే

సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప
ఈ నీ మాయకు లేదెల్ల
ఇక ఈ నీ దయయే నాకెల్లా
సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప

శరణం శరణం స్వామి శరణం
శరణం శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం స్వామి శరణం
శరణం శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం స్వామి శరణం
శరణం శరణం అయ్యప్ప శరణం 

Share This :



sentiment_satisfied Emoticon