నీ మాల ధరియిస్తే సాంగ్ లిరిక్స్ అయ్యప్ప (2014) తెలుగు సినిమా

Album : Ayyappa


Starring: Sai Kiran 
Music : SM Praveen
Lyrics-KRishna Rao
Singers :N/A
Producer: SM Praveen
Director: SM Praveen
Year: 2014

English Script Lyrics Click Here




నీ మాల ధరియిస్తే  సాంగ్ లిరిక్స్





నీ మాల ధరియిస్తే జయమే కదా 
నిను దర్శించగా జన్మ తరియించదా 
నీ శబరి కొండెక్కి వస్తానుగా 
ఇక నీ సేవలో పరవశిస్తానుగా

నియమాలతో ఇక బహునిష్టతో
ఓ అయ్యప్ప నిన్నూ పూజించగా 
కలలన్నియూ నెరవేరెగా 
నా దీక్షలో మది పులకించగా
మాల మహిమేమిటో 
మాల బలమేమిటో 
భక్తి ఉప్పొంగె అల లాగా..ఆఆ.. 
తోడు నువ్వుండగా 
కష్టమే రాదుగా 
ఇక నానీడ నీవేగా ఆఆఅ.. 

నీలోనె దాగుంది సర్వస్వము 
నీ వెనువెంట నడిచేను ఈ విశ్వము
వెతలెన్నొ చూపింది గత కాలము 
మాల వేశాక కలిగింది సంతోషము 
మారిందిగా ఇక నా జీవితం 
ఓ అయ్యపా నువ్వు ఓ అద్భుతం 
ఈ నలుబది దినములు నిష్టతో 
చేస్తానుగా ఇక నీ అర్చనం. 

మాల మహిమేమిటో 
మాల బలమేమిటో 
నన్ను మార్చింది మాలేగాఆఆ
ముళ్ళ బాటైనను పూలబాటైనది 
దారి చూపింది నీవేగాఆ... 

స్వామీ శరణము అయ్యప్పా శరణమూ
శాబరిగిరి వాస అయ్యప్పా.. ఆఆఆ...
స్వామీ శరణము అయ్యప్పా శరణమూ
శాబరిగిరి వాస అయ్యప్పా.. ఆఆఆ...
స్వామీ శరణము అయ్యప్పా శరణమూ
శాబరిగిరి వాస అయ్యప్పా.. ఆఆఆ...
Share This :



sentiment_satisfied Emoticon