నేనేప్పుడైన అనుకున్నానా సాంగ్ లిరిక్స్ రామయ్యా వస్తావయ్యా (2013) తెలుగు సినిమా


Album: Ramayya Vasthavayya


Starring:Jr.NTR, Sruthi Haasan, samantha
Music:S S Thaman
Singers :Shankar Mahadevan, Shreya Ghoshal
Producer:Sri Venkateswara Creations
Director:Harish Shankar
Year:  2013

English Script Lyrics Clcik Here




నేనేప్పుడైన అనుకున్నానా సాంగ్ లిరిక్స్


నేనేప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెన్నల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో
గువ్వంత గుండెలో ఇన్నాళ్ళు
రవ్వంత సవ్వడి రాలేదు
మువ్వంత సందడిగ అలజడి రేగే ఎందుకో
కనులు కనులు కలిసె
కలలే అలలై ఎగిసె
మనసు మనసు మురిసె
మదువై పెదవే తడిసె
తెరలె తొలిగే సొగసె
కురులె విరులై విరిసె

నేనేప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెన్నల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో
కన్నె కస్తురినంత నేనై
వన్నె ముస్తాబు చేసుకోనా
చెరే నీకు కాశ్మీరాల చలై పంచన
ఇంటికి ఇంపైన రూపూ నీవ్వే
కంటి రెప్పైనా వేయనీవే
నిండు కౌగిల్లలో రెండు నా కళ్ళలో
నిన్ను నురేల్లు బంధించనా
కనులు కనులు కలిసె
కలలే అలలై ఎగిసె
మనసు మనసు మురిసె
మదువై పెదవే తడిసె
తెరలె తొలిగే సొగసె
కురులె విరులై విరిసె

నేనేప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెన్నల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో
మల్లె పూదారులన్ని నీవై
మంచు పన్నీరులన్ని నేనై
వసంతాల వలసే పొదాం సుఖాంతాలకే
జంట సందెలల్లన్ని నేనై
కొంటె సయ్యటలన్ని నీవై
నువ్వు నా లోకమై నేను నీ మైకమై
ఏకమౌదాము ఏనాడిలా
కనులు కనులు కలిసె
కలలే అలలై ఎగిసె
మనసు మనసు మురిసె
మదువై పెదవే తడిసె
తెరలె తొలిగే సొగసె
కురులె విరులై విరిసె

నేనేప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెన్నల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో
Share This :



sentiment_satisfied Emoticon