నీవేనా నను తలిచినది సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1996) తెలుగు సినిమా




Album: Mayabazar


Starring:N.T.R, S.V.R,SavitriA.N.R
Singers :GhantasalaLeela
Producer:B. Nagi Reddy, Aluri Chakrapani
Director:Kadiri Venkata Reddy
Year:1957

Telugu Script Lyrics Click Here


నీవేనా నను తలిచినది సాంగ్ లిరిక్స్ 




అభిమన్యుడు: నీవేనా...
నీవేనా నను తలిచినది
నీవేనా నను పిలిచినది
నీవేనా నా మదిలో నిలచి
హృదయం కలవరపరిచినది ..."నీవేనా"

శశిరేఖ : నీవేలే నను తలచినది
నీవేలే నను పిలిచినది
నీవేలే నా మదిలో నిలచి

హృదయము కలవరపరిచినది....నీవేలే
అభిమన్యుడు : కలలోనే ఒక మెలకువగా
ఆ మెలుకువలోనే ఒక కలగా "కలలోనే"

కలయో నిజమో వైష్ణవమాయయో
తెలిసి తెలియని అయోమయంలో "నీవేనా"

శశిరేఖ : కన్నుల వెన్నెల కాయించి
నా మనసున మల్లెలు పూయించి "కన్నుల"

కనులను మనసును కరగించి
మైమరపించి - నన్నలరించి "నీవేలే"



Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)