గగన వీధిలో సాంగ్ లిరిక్స్ వాల్మికి (2019) తెలుగు సినిమా


Album : Valmiki

Starring: Varun Tej, Pooja Hegde
Music : Mickey J Meyer
Lyrics-Vanamali
Singers :Anurag Kulakarni, Sweta Subramanian 
Producer: Ram Achanta, Gopi Achanta
Director: Harish Shankar .S


Year: 2019

English Script Lyrics CLICk Here





నా…నా…నా…నా…
నా…నా…నా…నా…
గగన వీధిలో ఘన నిశీధిలో
మెరిసిన జత మెరుపులా
మనసు గీతిలో మధుర రీతిలో
ఎగిసిన పదములా
దివిని వీడుతూ దిగిన వేలలో
కలలొలికిన సరసులా

అడుగేసినారు అతిధుల్లా
అధి చూసి మురిసె జగమెల్లా
అలలాగ లేచి పడుతున్నారీవేల

కవిత నీవె కథవు నీవె
కనులు నీవె కలలు నీవె
కలిమి నీవె కరుణ నీవె
కడకు నిను చేరనీయవె…

గగన వీధిలో ఘన నిశీధిలో
మెరిసిన జత మెరుపులా
మనసు గీతిలో మధుర రీతిలో
ఎగిసిన పదములా

రమ్మని పిలిచాక కమ్మనిదిచ్హాక
కిమ్మని అనదింకా నమ్మని మనసింక
కొసరిన కౌగిలింతకా
వయసుకు ఇంత వేడుక
ముగిసిన ఆసకంత గోల చేయక..

కవిత నీవె కథవు నీవె
కనులు నీవె కలలు నీవె
కలిమి నీవె కరుణ నీవె
కడకు నిను చేరనీయవె…

నడిచిన దారంతా
మన అడుగుల రాత
చదవగ జగమంతా
అది తెలిపె గాధ
కలిపిన చేయి చేయినీ
చెలిమిని చేయనీ అని
తెలిపిన ఆ పదాలా వెంట సాగనీ

కవిత నీవె కథవు నీవె
కనులు నీవె కలలు నీవె
కలిమి నీవె కరుణ నీవె
కడకు నిను చేరనీయవె…

గగన వీధిలో ఘన నిశీధిలో
మెరిసిన జత మెరుపులా
మనసు గీతిలో మధుర రీతిలో
ఎగిసిన పదములా
Share This :



sentiment_satisfied Emoticon