నీలకాశంలో మెరిసే చంద్రుడివి సాంగ్ లిరిక్స్ సుకుమారుడు (2013) తెలుగు సినిమా


Album: Sukumarudu


Starring:Aadi, Nisha Aggarwal
Music:Anup Rubens
Lyrics-Sreemani
Singers :Shreya Ghoshal
Producer:K. Venugopal
Director: G. Ashok
Year: 2013


English Script Lyrics CLick HEre


నీలకాశంలో మెరిసే చంద్రుడివి లిరిక్స్ఓ.. నీలకాశంలో మెరిసే చంద్రుడివి
రివ్వున నేలకు జారి నాకై వచ్చావె
ఓ.. పొంగే నదిలా నన్నే మార్చావె
చిన్నీ గుండెల్లోన అలజడి రేపావె
హెయ్ ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చెక్కిలి గింతలు మొదలాయె ఇక నా ఒడిలొ
నీవల్లె నీవల్లె రా సుకుమార
ఈ మాయె నీవల్లే రా
ఎదో అయ్యింది ఈ వేల ఇన్నాల్లు లేదిలా

హెయ్ సరదాకైన ఏ ఆడపిల్లైనా
నిన్ను చూస్తుంటె ఉండగలనా
హెయ్ నిన్నె దాచేసి లేవు పొమ్మంట
నీకే నిన్నే ఇవ్వనంటా
అరె నిన్నే.. తాకిందని గాలితోతి
రోజూ.. గొడవేనంట
నిన్ను నువ్వైన నాలాగ ప్రేమించలేవంట

ఓ.. నీలకాశంలో మెరిసే చంద్రుడివి
రివ్వున నేలకు జారి నాకై వచ్చావె

ఓ.. రహదారుల్లో పూలు పూయిస్తా
నా దారంటు వస్తనంటె
మహరానల్లే నన్ను చూపిస్తా
నాపై కన్నే వేస్తనంటె
అరె ఏంటొ క్షణమైన నిన్ను చూడకుంటె ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటె పడిచచ్చే నేనంటె నాకిష్టం

ఓ.. నీలకాశంలో మెరిసే చంద్రుడివి
రివ్వున నేలకు జారి నాకై వచ్చావె
ఓ.. పొంగే నదిలా నన్నే మార్చావె
చిన్నీ గుండెల్లోన అలజడి రేపావె
హెయ్ ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చెక్కిలి గింతలు మొదలాయె ఇక నా ఒడిలొ
నీవల్లె నీవల్లె రా సుకుమార
ఈ మాయె నీవల్లే రా
ఎదో అయ్యింది ఈ వేల ఇన్నాల్లు లేదిలా
Share This :sentiment_satisfied Emoticon